Search This Blog

Tuesday, December 29, 2009

ఆహారమే ఆయుధం

నేను ఈనాడు సుఖీభవలో చదివిన ఓ ఆర్టికల్‌ను మీకు అందించాలనిపించింది. ఈ పోస్ట్‌ను మీరూ చూడండి.


తెలుగు న్యూస్‌ ఛానళ్లకు విభజన తెగులు

ఇప్పుడు తెలుగుమీడియా వింత పొకడలు పొతొంది. ఒ రకంగా చెప్పాలంటె తెలుగు పత్రికారంగం, తెలుగు చానళ్లు పూర్తిగా జర్నలిజానికి దూరమయ్యాయనె చెప్పాలి. ఇంతకుముందు ఏలా ఉందన్న విషయాన్ని పక్కనపెడితె గత నెలరొజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తె... పై వ్యాఖ్యల్లొని వాస్తవం పూర్తిగా అర్థమవుతుంది. అన్ని చానళ్లు ఏవరొ ఒకరి పక్షాన మాట్లాడుతున్నాయి. కొన్ని చానళ్లు కర్ర విరగకుండా... అన్న సామెతను ఫాలొ అవుతుంటె మరికొన్ని గుడ్డిగా తమ వ్యక్తిగత అజెండాతొ ముందుకు వెళుతున్నాయి.